Lung Cancer Symptoms: పురుషుల్లో పెరుగుతున్న ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం.. ప్రారంభ లక్షణాలు ఇవే..
Lung Cancer Symptoms: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పురుషులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్లో అతి ముఖ్యమైన అంశం ధూమపానం. అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి ఉబ్బసం. ప్రపంచవ్యాప్తంగా 6 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో ఉబ్బసం ఉన్న వారు సుమారు 10 శాతం వరకు ఉన్నారు. ఇందులో ఊపిరితిత్తుల వాపు వల్ల శ్వాసకోశంలో వాపు వచ్చి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్యలో ఊపిరితిత్తులలో వాపు ఎక్కువ కాలం…