Home » AP Budget Sessions 2024
AP Budget 2024: రైతులకు రూ.43,402 కోట్ల వ్యవసాయ బడ్జెట్

AP Budget 2024: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.. ముఖ్యాంశాలు ఇవే..

AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది, 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు.. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03…

Read More
AP Budget 2024: 2.94 లక్షల కోట్లతో ముఖ్య కేటాయింపులు

AP Budget Sessions 2024: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా..

AP Budget Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-2015 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. వివిధ కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా.. *2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. *రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల…

Read More