Home » AP Assembly
Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipaati Ravi Kumar: గ‌త వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణ‌యంతో తీసుకొచ్చిన జీవోల‌తో ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగం స‌ర్వ నాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి శాస‌న స‌భ‌లో మంగ‌ళ‌వారం గౌర‌వ స‌భ్యులు అడిగిన ప‌లు ప్రశ్నల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని… ఆక్వా రంగాన్ని, రైతుల‌ను ఏ విధంగా గ‌త వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేసింద‌నే విష‌యాల‌ను వివ‌రించారు. 2019 వ‌ర‌కు లాభాల‌బాట‌లో…

Read More

Minister Gottipaati Ravi Kumar: వినియోగదారులపై విద్యుత్ సుంకం భారాన్ని తగ్గించడానికే కొత్త సవరణ చట్టం

Minister Gottipaati Ravi Kumar: గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పలు అంశాలను…

Read More
AP Budget 2024: రైతులకు రూ.43,402 కోట్ల వ్యవసాయ బడ్జెట్

AP Budget 2024: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.. ముఖ్యాంశాలు ఇవే..

AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది, 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు.. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03…

Read More
AP Budget 2024: 2.94 లక్షల కోట్లతో ముఖ్య కేటాయింపులు

AP Budget Sessions 2024: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా..

AP Budget Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-2015 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. వివిధ కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా.. *2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. *రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల…

Read More
AP Cabinet భేటీ నవంబర్ 6, బడ్జెట్ అసెంబ్లీకి 12న

AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్!

AP Cabinet: నవంబర్‌ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. నవంబర్‌ 6 ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో…

Read More