Home » Agriculture

Groundnut Weeding: వేరుశనగలో కలుపు నివారణ ఎలా?

Groundnut Weeding: ఏ పంటలోనైనా కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుందన్న విషయం వ్యవసాయంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కలుపు నివారణ పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కలుపు నివారణ అధిక పెట్టుబడులు పెడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలుపు మందులు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పంట లాభసాటిగా ఉంటుంది. కలుపు…

Read More

Rice Harvesting: వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Rice Harvesting: సాగునీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు చాలా వరకు వరిపంటను అత్యధికంగా సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. పంట కోత సమయంలో చిన్న చిన్న మెళకువలు పాటిస్తే నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చు. వరికోతల సమయంలో ధాన్యంలో తేమ శాతం చూసుకోవడం, హార్వెస్టింగ్ లో విత్తనాలు కల్తీ కాకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలపై శ్రద్ధ పెడితేన నాణ్యమైన ధాన్యాన్ని మార్కట్లోకి తరలించలించగలుగుతారు. పంట కోతకొచ్చిన సమయంలో…

Read More

Chilli Cultivation: మిరప సాగు చేసే విధానం

Chilli Cultivation: మిరప పంటను రైతులు ఎర్రబంగారంగా పిలుస్తారు. మిరప పంట సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగుచేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మిరప పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును ప్రధానంగా పొలంలో నాటుకోవాలి. మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. మొక్కల మధ్య దూరం…

Read More

Groundnut Farming: వేరుశనగ సాగు చేసే విధానం

Groundnut Farming: వేరుశనగ ప్రపంచంలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వేరుశనగ ద్వారా నూనెతో మనం ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటాం. ఈ విత్తనం నూనె శాతం 44-50% ఉంటుందని అంచనా. పంటలో ఉపయోగకరమైన భాగం నేల కింద కాయలుగా పెరుగుతుంది. వేరుశెనగ ప్రధాన ఉపయోగాలు సబ్బు తయారీ, సౌందర్య సాధనాలు, కందెన పరిశ్రమలు మొదలైన వాటిలో కనిపిస్తాయి. వేరుశెనగ కేక్‌ను కృత్రిమ ఫైబర్ తయారీకి ఉపయోగిస్తారు. వేరుశెనగ పంటల యొక్క ఆకుపచ్చ లేదా…

Read More

Paddy Cultivation: వరిసాగు చేసే విధానం

Paddy Cultivation: ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది తమ ప్రధాన ఆహారంగా బియ్యాన్ని వినియోగిస్తున్నారు. వివిధ రకాల వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలలో పెరిగినప్పటికీ, ఆగ్నేయాసియాలో బియ్యం సాధారణంగా ఉపయోగించే ఆహారం. ఈ రోజుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తూ వరిని పండించడం వల్ల పర్యావరణ సమతుల్యత లోపిస్తుందే. అలా రసాయనాలను ఎక్కువగా వాడడం వల్ల సాగు పెట్టుబడి ఖర్చు ప్రతి ఏడాది పెరిగిపోతోంది. మీ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వరి పంటలను ఎలా…

Read More