Rashmika Mandanna: రష్మికకు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు
Rashmika Mandanna Reveals she had a Minor Accident Rashmika Mandanna: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో రష్మిక తన ప్రమాదం కారణంగా కొంతకాలంగా రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం డాక్టర్లు రష్మికకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రష్మిక చేసిన ఈ పోస్ట్‌తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి…