నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడికి ప్రతిఘటనగా బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు శేరిలింగంపల్లిలో ఆర్కెపూడి గాంధీ గారి ఇంటి వద్ద మీటింగ్ పెట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు #తుంగ_బాలు గారిని ముందస్తుగా హౌస్ అరెస్టు చేయాడం జరిగింది…
ఈ అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ప్రజాపాలన కొనసాగించలేరు.
అప్రజస్వామ్యంగా అరెస్టు చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదు.
ప్రజాపాలన ముసుగులో నియంత పాలన.
నిర్బంధించడమే ప్రజాపాలన అనుకుంటున్నారా.
తెలంగాణ రాష్ట్రంలో పాలన చేతకాక మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన దాడి చేయడం దుర్మార్గం.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించి దాడులు చేసిన వారిని విడిచిపెట్టి బిఆర్ఎస్ పార్టీ నేతలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అరెస్ట్ చెయ్యడం సిగ్గు చేటు…