భారత మహిళల హాకీ జట్టు జపాన్‌ను ఓడించి ఫైనల్

India Women’s Hockey Team Reaches Final, Beats Japan

ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్: భారత మహిళల జట్టు జపాన్‌ను ఓడించి ఫైనల్లోకి ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ లో భారత మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. 2-0 తేడాతో జపాన్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇది భారత్ హాకీ జట్టు కోసం ఒక గొప్ప ప్రస్థానం, ఎందుకంటే ఈ విజయంతో వారు ఫైనల్ మ్యాచ్‌లో కుర్చీకి దూసుకెళ్లారు. మ్యాచ్ యొక్క ముఖ్యాంశాలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 2-0తో జపాన్…

Read More
Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipati Ravi Kumar Criticizes YSRCP for Aqua Sector Issues

Minister Gottipaati Ravi Kumar: గ‌త వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణ‌యంతో తీసుకొచ్చిన జీవోల‌తో ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగం స‌ర్వ నాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి శాస‌న స‌భ‌లో మంగ‌ళ‌వారం గౌర‌వ స‌భ్యులు అడిగిన ప‌లు ప్రశ్నల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని… ఆక్వా రంగాన్ని, రైతుల‌ను ఏ విధంగా గ‌త వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేసింద‌నే విష‌యాల‌ను వివ‌రించారు. 2019 వ‌ర‌కు లాభాల‌బాట‌లో…

Read More
Delhi Pollution & Artificial Rain: Is It Possible?

Delhi Pollution & Artificial Rain: Is It Possible?

కృత్రిమ వర్షం: ఢిల్లీలో అది సాధ్యమేనా? ప్రస్తుత కాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా, ఇటీవల కాలంలో ఢిల్లీలో ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయి, కాలుష్యం అసహ్యం స్థాయికి చేరుకుంది. అందుకే, ఢిల్లీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వాలు వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కృషి చేస్తూ, కృత్రిమ వర్షం అనే అంశం గురించి చర్చ చేస్తున్నారు. అయితే, ఈ సమయంలో కృత్రిమ వర్షం సాధ్యమేనా? కృత్రిమ వర్షం ఎలా పని…

Read More
Dark Circles Remedy: Natural Tips in Telugu

Dark Circles Remedy: Natural Tips in Telugu

Dark Circles Remedy: ప్రతి ఒక్కరూ ఆఫీసు పనిలో భాగంగా రోజంతా స్క్రీన్‌లను చూడటం వల్ల కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌లో ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం, మీరు అనేక రకాల అండర్ ఐ క్రీమ్‌లు లేదా వివిధ రకాల ఐ ప్యాచ్‌లను ఉపయోగిస్తున్నారు. కానీ అలాంటివి చాలా అప్లై చేసిన తర్వాత కూడా మీ నల్లటి వలయాలు తేలికగా మారకపోతే ఈ రెమెడీని వాడితే తప్పకుండా డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. ఈ రెండింటితో పేస్ట్‌…

Read More
మ్యూచువల్ ఫండ్ ICICI NFOలో ఇన్వెస్ట్ చేయండి 2024

మ్యూచువల్ ఫండ్ ICICI NFO: Low-Risk Investment Tips

మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ – మార్కెట్ అస్థిరతలో పెట్టుబడికి చక్కటి మార్గం మార్కెట్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎన్ఎఫ్ఓల (న్యూ ఫండ్ ఆఫర్స్) ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఇటీవల ప్రారంభించిన మినిమమ్ వెరైటీ ఫండ్ ఎన్ఎఫ్ఓ గురించి ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏర్పడింది. మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సరైన మార్గంలో పెట్టడం ద్వారా రాబడులు పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ అంటే ఏమిటి?…

Read More
Rana Talk Show & Nayantara Doc: OTT Releases Nov 2024

Rana Talk Show & Nayantara Doc: OTT Releases Nov 2024

ఓటీటీ మూవీస్: ఈ వారం 34 డిజిటల్ ప్రీమియర్లు, ఐదు స్పెషల్ రీలీజ్‌లు నవంబర్ 18 నుండి నవంబర్ 24 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లపై మొత్తం 34 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్స్‌గా విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేకమైనవి, అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా, రానా దగ్గుబాటి టాక్ షో, నయనతార డాక్యుమెంటరీ వంటి ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించనున్నాయి. అమెజాన్ ప్రైమ్ స్పెషల్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఆకర్షణీయమైన కంటెంట్ జియో సినిమా…

Read More
Weight Loss Diet Plan in Telugu: Simple Tips

Weight Loss Diet Plan in Telugu: Simple Tips

30 కిలోల బరువు తగ్గిన మహిళ: డైట్ ప్లాన్ మరియు వెయిట్ లాస్ సిక్రెట్స్ బరువు తగ్గడం అనేది ఒక కష్టం. అయితే, కొంతమంది సరైన ప్లానింగ్, పట్టుదలతో అదొక సాధారణ పద్ధతిగా మలచగలుగుతారు. వెయిట్ లాస్ జర్నీ గురించి వింటే చాలా మందికి ఉత్సాహం కలుగుతుంది. తులసి నితిన్ అనే మహిళ తన 30 కిలోల బరువు తగ్గిన ప్రాముఖ్యమైన ప్రయాణాన్ని మరియు ఆ ప్రాసెస్ లో అనుసరించిన డైట్ ప్లాన్ ను వివరించారు. ఈ…

Read More
Healthy Lifestyle Tips | 5 Easy Ways to Stay Fit

Healthy Lifestyle Tips for Daily Life/ఆరోగ్యకర జీవనానికి 5 చిట్కాలు

ఆరోగ్యకరమైన జీవనశైలికి 5 ముఖ్యమైన చిట్కాలు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది మంచి ఆహారం, సరైన వ్యాయామం, మరియు మానసిక ప్రశాంతతతో కూడిన సమతుల్యత. ఈ మార్గం ద్వారా మీరు శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం పొందడమే కాకుండా జీవన విధానాన్ని సంతోషకరంగా మార్చుకోవచ్చు. ఈ వ్యాసంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన చిట్కాలను తెలుసుకోండి. 1. నిర్దిష్ట లక్ష్యాలు సెట్ చేసుకోండి మీ జీవనశైలిలో మార్పులు చేసేందుకు స్పష్టమైన, కార్యాచరణ లక్ష్యాలు సెట్ చేయడం చాలా అవసరం….

Read More
Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా వివాదాస్పదమైనట్లు మంత్రి వెల్లడించారు. కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు పేర్కొన్నారు. నాడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసిన పాపన పోలేదని విమర్శించారు. విద్యుత్‌ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (రెండో సవరణ), 2024 బిల్లు తీసుకువస్తున్నాట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం 2021 లోనే తీసుకుని వచ్చినా... సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి విద్యుత్ అంతరాయాలు ఏపీలో ఎక్కువగా ఉండేవని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగానికి జరిమానాలు వేసిన విష సంస్కృతి నాడు ఉండేదని దుయ్యబట్టారు. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈఆర్సీకి కేవలం రూ. 3 వేల కోట్ల మాత్రమే అప్పు ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2022-23 ఏడాదికి రూ. 6 వేల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. దీనితో పాటు 2023-24 ఏడాదికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా రూ. 17 వేల కోట్లు ప్రజలపై భారం వేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని నమ్మిన ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేసినట్లు విమర్శించారు.

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రస్తక్తే లేదు

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా…

Read More

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు తమ ఆహారంలో ఈ సూపర్‌ఫుడ్‌ను చేర్చుకోవాలి..

Diabetes మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వంటి అనేక హానికరమైన ఆరోగ్య సంబంధిత వ్యాధులకు ప్రజలు బలైపోతున్నారు. నేటి కాలంలో మధుమేహం ఏ వయసు వారికైనా వస్తుంది. అదే సమయంలో, ఒక వ్యక్తి తన ఆహారం, జీవనశైలిని సకాలంలో మెరుగుపరుచుకుంటే డయాబెటిస్‌ను నివారించవచ్చని నిపుణులు కూడా అంటున్నారు. మధుమేహాన్ని సులభంగా నియంత్రించేందుకు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ తీసుకుంటే చాలా వరకు డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహం రాకుండా ఉండాలంటే ఈ 5 మిల్లెట్లను…

Read More

Foods for Healthy Bones: ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఈ మూడింటిని తినండి..

Foods for Healthy Bones: నేటి కాలంలో ప్రజలు చిన్న వయస్సులోనే బలహీనత , అలసటతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, చెడు జీవనశైలి దీనికి ప్రధాన కారణం. బలహీనమైన ఎముకలు లేదా కీళ్ల నొప్పులు మీ జీవనశైలిని చెడుగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల బలమైన ఎముకలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ పెరుగుతున్న వయస్సుతో లేదా కాల్షియం లోపం కారణంగా, వారి కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆస్టియోపోరోసిస్ సమస్య కూడా…

Read More
Bibinagar Plots for Sale on Warangal Highway – Best Deals

Plots for Sale on Warangal Highway | మీ కలల స్థలం

వారంగల్ హైవేపై మీ కలల ఇంటికి మార్గం – AIIMS ఎంక్లేవ్ ప్లాట్లు! వారంగల్ నేషనల్ హైవేపై ఉన్న సమీప ప్రాంతాల్లో మీకు అందుబాటులో ఉన్న ప్రైమ్ లొకేషన్‌లో ప్లాట్ల కోసం వెతుకుతున్నారా? అయితే, మీ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది AIIMS ఎంక్లేవ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీ కోసం అత్యుత్తమ స్థలం, సమీకృత సదుపాయాలు, మరియు సరైన రేట్లతో ప్లాట్లను అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి, మీ జీవితంలో…

Read More

Pushpa 2 Trailer: పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్‌ఫైర్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్

Pushpa 2 Trailer: 2024లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆరు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్‌ను బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేశారు. మీరు ఈ 2 నిమిషాల 44 సెకన్ల ట్రైలర్‌ను హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, తెలుగు భాషల్లో చూడవచ్చు. యాక్షన్, డ్రామా, స్టార్ పవర్ అద్భుతమైన కలయిక ట్రైలర్‌లో కనిపిస్తుంది. పుష్ప సినిమా ట్రైలర్ చూస్తేనే చాలు బ్లాక్‌బస్టర్ అని అర్థమవుతోంది….

Read More

Anchor Sravanti: 40 రోజుల నుంచి నరకయాతన.. స్టార్ యాంకర్ పోస్ట్ వైరల్..!

Anchor Sravanti: చాలా మంది సెలబ్రెటీలకు ఏంటి కోట్లలో ఆదాయం వస్తుందని అనుకుంటారు. కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుందని చాలా మందికి తెలియదు. కొంత మంది ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తుంటారు. అలా కష్టపడితేనే గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, యాంక‌ర్ స్రవంతి చొక్కారపు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో గత 40 రోజులుగా ఆస్పత్రిలో…

Read More

Miss Universe 2024: మిస్ యూనివర్స్‌ 2024గా డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్

Miss Universe 2024: డెన్మార్క్‌కు చెంది విక్టోరియా కెజార్ థెల్విగ్ 73వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో డెన్మార్క్ నుంచి కిరీటాన్ని కైవసం చేసుకున్న తొలి మహిళగా కూడా ఆమె ఘనత సాధించింది. 21 ఏళ్ల విక్టోరియా మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దాదాపు 125 మంది పోటీపడగా.. ఆమె కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ అందాల పోటీ మెక్సికో సిటీలోని అరేనా CDMXలో జరిగింది. ఆమెకు షెన్నిస్ పలాసియోస్ (మిస్ యూనివర్స్ 2023)…

Read More

Music Director Thaman: వరల్డ్ క్లాస్ మ్యూజిక్ స్కూల్ కట్టాలనేది నా కల: ఎస్.తమన్

Music Director Thaman: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో తమన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తమన్ తన పుట్టిన రోజు (నవంబర్ 16)ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో మీడియాతో తమన్ ముచ్చట్లు పెట్టారు. ఆయన చెప్పిన విశేషాలివే..

Read More
Amaran Movie Theater Attack | అమరన్ మూవీ థియేటర్ దాడి

Amaran Movie Theater Attack | అమరన్ మూవీ థియేటర్ దాడి

Amaran: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్‌’ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు 250కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ 300 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకువెళ్తుంది. కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ప్రముఖ భారతీయ సైనికుడు మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితకథ తెరకెక్కిన ఈ చిత్రంలో ముకుంద్‌ పాత్రలో శివకార్తికేయన్ నటించగా, ముకుంద్‌ సతీమణి…

Read More
IIFA Controversy: Teja Sajja Speaks Out | ఐఫా వివాదంపై తేజా స్పందన

IIFA Controversy: Teja Sajja Speaks Out | ఐఫా వివాదంపై తేజా స్పందన

Teja Sajja: ఇటీవలే దుబాయిలో నిర్వహించిన ‘ఐఫా’ అవార్డుల (IIFA Awards-2024) హోస్టింగ్‌లో రానా దగ్గుబాటి, తేజా సజ్జ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై తేజ క్లారిటీ ఇచ్చారు. అదొక జాతీయస్థాయి వేడుక అని చెప్పారు. అవకాశం వస్తే మరోసారి తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని అన్నారు. ‘‘ఐఫా’ అవార్డులకు సినీ పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇదొక జాతీయస్థాయి వేడుక. ఎంతోమంది స్క్రిప్ట్‌ రైటర్స్‌ దీనికోసం వర్క్‌ చేస్తుంటారు. అన్నివిధాలా చెక్‌ చేసుకున్న…

Read More
Best Kitchen Deals on Amazon | అమెజాన్‌లో బెస్ట్ కిచెన్ ఆఫర్లు

Best Kitchen Deals on Amazon | అమెజాన్‌లో బెస్ట్ కిచెన్ ఆఫర్లు

50% వరకు డిస్కౌంట్‌తో Induction Stove – అమెజాన్ ఆఫర్ Induction Stove కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం! అమెజాన్‌పై 50% వరకు భారీ తగ్గింపుతో ఇండక్షన్ స్టౌవ్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇండక్షన్ స్టౌవ్స్‌ను ఉపయోగించడం వల్ల గ్యాస్ బిల్లు తక్కువ అవ్వడంతో పాటు, కుకింగ్ కూడా సులభంగా పూర్తవుతుంది. Electric Induction Stove Cooktop మీ వంట పనులను సులభతరం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గ్యాస్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో,…

Read More
Nayanthara Comments on Dhanush | ధనుష్ పై నయన్ వ్యాఖ్యలు

Nayanthara Comments on Dhanush | ధనుష్ పై నయన్ వ్యాఖ్యలు

Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై లేడీ సూపర్ స్టార్ నయనతార తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా తాను నటించిన డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని పాటలను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ధనుష్‌కు బహిరంగ లేఖ రాసిన నయనతార, ఈ విషయంలో తాను ఎలాంటి న్యాయం పొందలేదని తెలిపారు.నయనతార తన లేఖలో ధనుష్‌ వైఖరిని సూటిగా విమర్శిస్తూ, ఆమె గతంలో ఆయనతో నటించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి…

Read More
Top Noise Cancelling Earbuds | నాయిస్ క్యాన్సలింగ్ బెస్ట్ ఆప్షన్స్

Top Noise Cancelling Earbuds | నాయిస్ క్యాన్సలింగ్ బెస్ట్ ఆప్షన్స్

Apple AirPods లేదా Samsung Galaxy Buds… మీకు అనువైనది ఎంచుకోండి ఈ రోజుల్లో ఇయర్‌బడ్స్ వినియోగదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందుతున్నాయి. వైర్లెస్ సంగీతానందం, నాయిస్ క్యాన్సలేషన్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలతో ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. మార్కెట్లో Apple, Sony, Samsung, boAt, OnePlus వంటి అనేక బ్రాండ్ల నుంచి భిన్నమైన ఫీచర్లతో ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రాముఖ్యమైన ఆప్షన్లు: 1. Apple AirPods Pro (2nd Generation) Apple AirPods Pro…

Read More
Anurag Kulkarni-Ramya Behera: టాలీవుడ్ గాయకుల పెళ్లి

Anurag Kulkarni – Ramya Behara: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా

ollywood Singers: టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మరో సింగర్ రమ్య బెహరా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ జంట పెళ్లి చేసుకున్నారు అని తెలియడంతో అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. వీరి వివాహం కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని,…

Read More

IND vs SA: 135 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.. టీ20 ఇన్నింగ్స్ లో టీమిండియా అద్భుత రికార్డు

IND vs SA: సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ-20లో 135 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో టీ-20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. ఓపెనర్ బ్యాటర్ సంజూ శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులు చేశారు. ఇద్దరూ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. జోహన్నెస్ బర్గ్ లో…

Read More

Pakistan: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హిందూ భక్తుడి దారుణ హత్య

Pakistan: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ హిందూ భక్తుడిని కాల్చి చంపారు. నన్‌కానా సాహిబ్‌లో గురునానక్ దేవ్ 555వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు సింధ్ నుంచి లాహోర్‌కు వస్తున్న యాత్రికుడిని దొంగలు కాల్చి చంపినట్లు పాకిస్థాన్ పోలీసులు తెలిపారు. మృతుడు సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా నగరానికి చెందిన రాజేష్ కుమార్‌గా గుర్తించారు. రాజేష్ కుమార్ తన స్నేహితుడు, బావమరిదితో కలిసి కారులో నంకనా సాహిబ్‌కు వెళ్తున్నాడు. లాహోర్‌లోని మనన్‌వాలా-నంకానా సాహిబ్ రహదారిపై నన్‌కానా సాహిబ్‌కు 60 కిలోమీటర్ల…

Read More

Best Food For Children: పిల్లలు తిననని ఎంత ఏడ్చినా ఆహారంలో వీటిని చేర్చాల్సిందే..!

Best Food For Children: ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ ఎదుగుదల బాగుండాలని కోరుకుంటారు. శారీరక వికాసమైనా, మానసిక వికాసమైనా, మంచి ఆహారం పిల్లల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అందువల్ల, నిపుణులు ఎల్లప్పుడూ పిల్లలకు ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం ఇవ్వాలని సిఫార్సు చేస్తారు. పోషకాహారం అంటే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం , ప్రొటీన్లతో సహా. మీరు కూడా మీ బిడ్డను దృఢంగా, మేధావిగా మార్చాలనుకుంటే పిల్లల రోజువారీ ఆహారంలో చేర్చవలసిన కొన్ని ఆహారాల గురించి…

Read More

Mother First Milk: పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుంది?

Mother First Milk: బిడ్డ పుట్టిన తర్వాత అతనికి తల్లి పాలే సంపూర్ణ ఆహారం. అందువల్ల ప్రతి తల్లి తన బిడ్డకు ఆరు నెలల పాటు తల్లిపాలు పట్టించాలి. నవజాత శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇచ్చినప్పుడు, అతనికి నీరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డకు ఆహారం, నీటి అవసరాలను తీర్చేది తల్లి పాలే. తల్లిపాలను గురించి ప్రజల మనస్సులలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. తల్లిపాలు ఎందుకు ముఖ్యం, ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, చేయకపోతే ఏమవుతుందనేది…

Read More

Best Train Ticket Booking Apps: IRCTC కంటే రైలు టికెట్ బుకింగ్‌కు ఈ యాప్స్ బెటర్ .. తక్కువ ధరలో టికెట్ ను పొందచ్చు..

Best Train Ticket Booking Apps: మనదేశంలో రైలు ప్రయాణం ద్వారా సుదూర ప్రాంతాలకు వెళ్లవచ్చు. దూరం వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. బడ్జెట్లో ప్రయాణించాలకునే ప్రయాణికులకు కూడా రైలు ప్రయాణం చాలా మంచి ఆప్షన్. ఈ క్రమంలో రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి మంచి బుకింగ్ యాప్ అవసరం. ప్రయాణాన్నిసులభతరం చేసే యాప్ లు ఉన్నాయి. ఈ యాప్ ల ద్వారా టికెట్ బుక్ చేస్తే టికెట్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా…

Read More

Minister Gottipaati Ravi Kumar: వినియోగదారులపై విద్యుత్ సుంకం భారాన్ని తగ్గించడానికే కొత్త సవరణ చట్టం

Minister Gottipaati Ravi Kumar: గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పలు అంశాలను…

Read More

IND vs SA: తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఊచకోత.. సౌతాఫ్రికా లక్ష్యం 284 పరుగులు

IND vs SA: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన చివరి టీ-20 మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. ఓపెనర్ బ్యాటర్ సంజూ శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులు చేశారు. ఇద్దరూ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. జోహన్నెస్ బర్గ్ లో బౌండరీల వర్షం కురిపించారు. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసానికి సఫారీ బౌలర్ల వద్ద…

Read More

Mrs India: మిసెస్ ఇండియా పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత

Mrs India: మహిళలకు పెళ్లి అయ్యాక కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలంగాణ వనిత సుష్మా తోడేటి నిరూపించింది. మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో గతంలో సత్తా చాటిన సుష్మా తోడేటి తాజాగా మరో రికార్డు సాధించింది. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఆమె మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల గురించి మాట్లాడారు. ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మ పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ కల్చర్…

Read More