Gold Rate Today: బంగారం కొనాలకునేవారికి గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు అక్టోబర్ 15, మంగళవారం, బంగారం ధర వరుసగా రెండవ రోజు తగ్గింది. ఈ రోజు బంగారం ధర రూ.270 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,610గా ఉంది. ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.71,140గా ఉండగా.. .. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,610గా ఉంది. ఢిల్లీ, లక్నో, జైపూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 71,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.77,700గా ఉంది. ఈరోజు వెండి కిలో ధర రూ.96,900.
దేశంలోని పెద్ద నగరాల్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా
హైదరాబాద్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 71,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-77,610
ఢిల్లీ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-77,760
ముంబై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 71,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,610
అహ్మదాబాద్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 71,190
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-77,660
చెన్నై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 71,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,610
కోల్‌కతా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 71,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,610
గురుగ్రామ్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-77,810
లక్నో
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,810
బెంగళూరు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-71,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,610
జైపూర్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,810
పాట్నా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-71,190
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,660
భువనేశ్వర్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర-71,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 77,610