Home » Suryapet

Gummadavelly: ఆనాటి స్మృతులు.. మా ఊరి పీర్ల పండుగ (సరిగస్తు గమ్మత్తు)

Gummadavelly: పీర్ల పండుగ.. కుల మతాలకు సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే పండుగ. అందరూ మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు.పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగకు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ తర్వాత పీర్ల పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం పద్నాలుగో శతాబ్దం క్రితమే జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహరం. దైవప్రవక్త మహమ్మదు మనమళ్లు హసన్, హుసేన్‌ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ…

Read More

Holidays 2025: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం..

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫిబ్రవరి 2025లో ఒక ముఖ్యమైన మినహాయింపు మినహా అన్ని ఆదివారాలు, రెండవ శనివారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ సెలవు దినాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారాలు, రెండవ శనివారం సెలవు ఉంటుంది. ఫిబ్రవరి రెండవ శనివారం పని దినంగా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది….

Read More

Caste Census: నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

Caste Census: తెలంగాణలో రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న కులగణన కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించడంతో సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్లు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాలలు ఒంటి పూట మాత్రమ పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో 85 వేల మంది పాల్గొననున్నారు. అందులో…

Read More

Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెవిటి వెంకన్నకు సన్మానం

Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్‌ను యువజన కాంగ్రెస్‌ నేతలు ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో చెవిటి వెంకన్న యాదవ్ నివాసంలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఉండాలని, అలాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని యువజన కాంగ్రెస్ నేతలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. బీసీ…

Read More

Cheviti Venkanna: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

Cheviti Venkanna: తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కారు సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఈ సర్వేతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందులో ఇంటింటికీ అధికారులు వెళ్లనున్నారు. కుటుంబ వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన…

Read More
సూర్యాపేటలో నాటు తుపాకుల కాల్పులు: ఆరుగురు అదుపులో

సూర్యాపేటలో నాటు తుపాకుల కాల్పులు: ఆరుగురు అదుపులో

Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో నాటు తుపాకుల కాల్పులు కలకలం రేపాయి. నాటు తుపాకులతో కాల్పులు జరుపుతూ సంచరిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెరువులో చేప పిల్లలను రక్షించుకొనేందుకు ఓ కాంట్రాక్టర్‌ వేటగాళ్లను రప్పించినట్లు తెలిసింది. చెరువులో కనిపించిన పక్షులను నాటు తుపాకితో కాల్చుతూ వేటగాళ్లు తిరుగుతున్నారు. తుపాకులతో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురు వేటగాళ్లను హుజూర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకులను స్వాధీనం…

Read More
సూర్యాపేటలో కీడు భయం: కాలనీ వాసులు వార్డును విడిచివేత

Suryapet: కీడు వచ్చిందని వార్డును విడిచి వెళ్లిన కాలనీ వాసులు

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కీడు వచ్చిందని కాలనీవాసులంతా కాలనీని విడిచిపెట్టిన ఘటన ఆదివారం జరిగింది. కీడువచ్చిందని మొత్తం కాలనీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆదివారం సూర్యాపేటలోని 20వ వార్డు జమ్మిగడ్డ జనాలు ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. వరుసగా ఐదుగురి మరణాలతో కాలనీకి కీడు వచ్చిందని జమ్మిగడ్డ వాసులు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కీడు వచ్చిందని.. ఒక రోజు ఇంటిని విడిచి వెళ్లాలని పుకార్లు రావడంతో కాలనీలోని వాళ్లంతా ఆ విధంగా…

Read More

Groundnut Weeding: వేరుశనగలో కలుపు నివారణ ఎలా?

Groundnut Weeding: ఏ పంటలోనైనా కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుందన్న విషయం వ్యవసాయంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కలుపు నివారణ పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కలుపు నివారణ అధిక పెట్టుబడులు పెడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలుపు మందులు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పంట లాభసాటిగా ఉంటుంది. కలుపు…

Read More
District Flood Damage Photo Exhibition

Suryapet:జిల్లాలో జరిగిన వరద నష్టం పై ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వివరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఖమ్మం జిల్లా పాలేరు లో వరద నష్టం పై రైతులతో సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, హోమ్ శాఖ సహాయక మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గార్లకు మోతే మండలం సింగరేణిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

Read More

సూర్యాపేట డీఎస్పీ రవికుమార్ శాంతిసంఘ సమావేశం నిర్వహించారు

ఈ నెల 7 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నామని, పబ్లిక్ క్లబ్ లో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించి సూర్యాపేట డీఎస్పీ ఆధ్వర్యంలో గణేష్ మండపాల ఏర్పాట్లను నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ హాజరై మాట్లాడారు. ముఖ్య అతిథిగా సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. సూర్యాపేట డీఎస్పీ రవికుమార్, సూర్యాపేట మున్సిపాలిటీ అధ్యక్షురాలు శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్‌లు భద్రతా పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు, సలహాలు…

Read More
TPCC అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల గౌడ వర్గం హర్షం

టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల హర్షం

గౌడ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల గౌడ సంక్షేమ సంఘం నాయకులు రంగు ముత్యంరాజు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం గౌడ సామాజిక వర్గానికి గౌరవాన్నిచ్చే విధంగా ఉందని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నియామకం గౌడ సామాజిక వర్గం ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు. మహేష్ కుమార్ గౌడ్ వివాదరహిత నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో అత్యంత చురుకైన నాయకులలో ఒకరిగా…

Read More