Home » Politics

Jharkhand Election Results: జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?.. ‘కింగ్‌మేకర్’ ఎవరంటే?

Jharkhand Election Results: 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయలేదు, అయితే ఫలితాలకు ముందు వివిధ రాజకీయ పార్టీల వ్యూహకర్తలు ఈ ఫ్రంట్‌పై కూడా పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. ఏ కూటమికీ పూర్తి మెజారిటీ రాకపోతే హంగ్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే నేతలు పావులు కదుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికలలో గెలిచిన…

Read More

Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?

Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు, జార్ఖండ్‌లో బుధవారం (నవంబర్ 20) రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండు రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న రానున్నాయి. దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు వెలువడ్డాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాట్రిజ్, చాణక్య స్ట్రాటెజీస్ , జేవీసీ తమ ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమి ఆధిక్యాన్ని అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో జార్ఖండ్ లో కూడా…

Read More

Minister Gottipaati Ravi Kumar: గ‌త ఐదేళ్ల‌లో 9 సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన ఘ‌న‌త వైసీపీ ప్రభుత్వానిదే..

Minister Gottipaati Ravi Kumar: 2019 వ‌ర‌కు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌ని, అనంత‌రం అధికారం చేప‌ట్టిన వైసీపీ ప్రభుత్వం విధ్వంస‌క‌ర నిర్ణ‌యాల‌తో విద్యుత్ రంగాన్ని వేల కోట్ల రూపాయిల న‌ష్టాల్లోకి నెట్టేసింద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. శాస‌న మండ‌లిలో బుధ‌వారం స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ… రాష్ట్రంలో ప్ర‌స్తుతం విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వం.. ట్రూ అప్ చార్జీల‌ను వేసి ఈఆర్సీకి పంపి… రెండు సంవ‌త్స‌రాలు…

Read More

Minister Gottipaati Ravi Kumar: వినియోగదారులపై విద్యుత్ సుంకం భారాన్ని తగ్గించడానికే కొత్త సవరణ చట్టం

Minister Gottipaati Ravi Kumar: గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పలు అంశాలను…

Read More

Sri Reddy: నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదు

Sri Reddy: తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరు పీఎస్ లో టీడీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 బీఎస్ ఎన్, 67 ఐటీఏ 2000,…

Read More

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి, దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు విశాల్‌ తోపాటు గ్రామం లో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గా తేలిందని వెల్లడించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ది కీలక పాత్ర గా తేలిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు….

Read More

Komireddy Jyothi: మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి మృతి..

Komireddy Jyothi: మెట్ పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు సతీమణి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో ఈ రోజు బెంగళూరు హాస్పిటల్ లో మృతి చెందారు. కొమిరెడ్డి జ్యోతి మృతి పట్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణ వార్త తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన…

Read More

Nominated Posts: నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

Nominated Posts: ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. సర్కారు విడుదల చేసిన లిస్ట్ ఇదే..

Read More

Manikonda: మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

Manikonda: హైదరాబాద్ లోని మణికొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలని కస్తూరి నరేందర్ ఆకాంక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని…

Read More

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

CM Revanth Reddy Birthday:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్ ) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని బ‌ర్త్‌డే విషెస్‌పై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి…..

Read More

Allu Arjun: అల్లు అర్జున్ కు ఊరట.. కేసును కొట్టేసిన హైకోర్టు

Allu Arjun: అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలన సినీనటుడు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ పై ఉన్న…

Read More

US President Election: ట్రంప్ విజయం భారతీయ విద్యార్థులకు, కార్మికులకు లాభదాయకమేనా?

US President Election: అమెరికా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ ఎక్కువ ఎలక్టోరల్ ఓట్ల సాధించి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంట.. ప్రపంచ దేశాల దృష్టి అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలపై పడింది. ఎన్నికల ఫలితాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఎవరైతే అమెరికా అధ్యక్షుడవుతారో, అతను కొత్త విధానాలతో వస్తాడు, ఇది చాలా దేశాలపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలపై భారత్ కూడా దృష్టి సారించింది. ప్రపంచంలోనే…

Read More

2024 US Elections: కౌంటింగ్ లో దూసుకెళ్తున్న ట్రంప్.. న్యూయార్క్‌లో కమలా హారిస్ విజయం

2024 US Elections: అమెరికా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితాలు వెలువడే సమయానికి ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వెనుకబడ్డారు. వైట్ హౌస్ పాలన ఎవరికి దక్కుతుందని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏ అభ్యర్థి 270 ఓట్లను క్రాస్ చేస్తే వారిదే విజయం కానుంది. ట్రంప్ 188 ఎలక్టోరల్ ఓట్లు సాధించి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కమలా హారిస్ 99 ఎలక్టోరల్ ఓట్లు పొందారు. ట్రంప్…

Read More

Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెవిటి వెంకన్నకు సన్మానం

Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్‌ను యువజన కాంగ్రెస్‌ నేతలు ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో చెవిటి వెంకన్న యాదవ్ నివాసంలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఉండాలని, అలాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని యువజన కాంగ్రెస్ నేతలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. బీసీ…

Read More

US Election: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ

US Election: అమెరికా ఎన్నికలు ఈసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. నవంబర్ 5న జరగనున్న ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇటీవలి సర్వేలో కూడా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ల పాపులారిటీ 48 శాతం సమానంగా ఉంది. ప్రపంచం మొత్తం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ట్రంప్ గెలిస్తే అమెరికా విధానాల్లో మార్పు రావచ్చు కాబట్టి ఈ ఎన్నికల ప్రభావం…

Read More

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలుపు కోసం తులసేంద్రపురంలో పూజలు

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాతృభూమి అయిన తులసేంద్రపురం గ్రామంలో పూజలు, వేడుకల వాతావరణం నెలకొంది. వాషింగ్టన్‌కు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్పబిడ్డ” అంటూ…

Read More

TVK Party: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తూ విజయ్ పార్టీ తీర్మానం

TVK Party: తమిళ నటుడు విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఆదివారం నాటి కార్యవర్గ సమావేశంలో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ తీర్మానం చేసింది.డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో కులాల సర్వే నిర్వహించకుండా కేంద్రాన్ని తప్పుపట్టడాన్ని ఖండించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేపై టీవీకే విరుచుకుపడింది. దాని…

Read More

Cheviti Venkanna: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

Cheviti Venkanna: తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కారు సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఈ సర్వేతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందులో ఇంటింటికీ అధికారులు వెళ్లనున్నారు. కుటుంబ వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన…

Read More

Minister Ponguleti: డిసెంబర్‌ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఈ డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాంతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని అన్నారు. మరో వైపు సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల ఒక నెల గడువు ఉందని.. అప్పటివరకు కూడా మా ముఖ్యమంత్రిగా…

Read More

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు….

Read More

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి..

MP Anil Kumar Yadav: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ ఆరోపించారు. గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని…

Read More

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?

Minister Gottipaati Ravi Kumar: తన 5 ఏళ్ల పాలనలో 9సార్లు కరెంటు చార్జీల పెంచి పేదలపై మోయలేని భారం మోపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది మీరు కాదా జగన్? అని ప్రశ్నించారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా?…

Read More

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై స్పందించిన కేటీఆర్

KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళి పండుగకు దావత్ చేసుకుంటే తప్పా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదని.. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తోందని తెలిపారు. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమన్నారు. ఇలాంటి కుట్రలకు మేము భయపడమన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు…

Read More

KTR: ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ.. చిక్కుల్లో కేటీఆర్ !

Raj Pakala: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. జన్వాడ కాలనీలో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ, సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో…

Read More

Minister Lokesh: బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

Minister Lokesh: ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఏపీలో పురుడు…

Read More

Cheviti Venkanna: సాధారణ కాంగ్రెస్ కార్యకర్త నుంచి రైతు కమిషన్ సభ్యుడిగా..

Cheviti Venkanna: సుమారు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరిన చెవిటి వెంకన్న యాదవ్.. నేడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సమక్షంలో చెవిటి వెంకన్న యాదవ్‌ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్…

Read More

Bandi Sanjay: కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా..?

Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దన్నారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తామన్నారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తామని…

Read More

Minister Gottipaati Ravi Kumar: వెల్లువెత్తిన ప్రజావినతులు..తానేటి వనిత తన అక్క అంటూ 10 లక్షలు దోపిడీ

Minister Gottipaati Ravi Kumar: తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసునందు లేఖరుగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ తమ కూతుర్లకు చెందాల్సిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని తమ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. ఇంటికి వెళ్లి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన బలే నరసరాజు టీడీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన…

Read More

Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: జగన్ రెడ్డి.. లోకేష్ బాబు కాలి గోటికి కూడా సరిపోడని.. జగన్ లో ఉన్న అహాకారం.. నీచ లక్షణాల్లో ఒక్కటి కూడా లోకేష్ లో లేవని.. మంత్రిగా లోకేష్ బాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారని.. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికో పదిరోజులకో బెంగళూరునుండి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి అవాకులు చవాకులు పేలిపోవడం కంటే సిగ్గుమాలిన చర్య…

Read More

MLA Mandula Samuel: ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా.. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత..? 

MLA Mandula Samuel: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్  ఒక చిచోరగాడు అని.. కిషోర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్ కి లేదన్నారు. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పైన మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు. గాదరి కిషోర్…

Read More