Home » News » Page 4
Rava Upma Recipe telugu | ఉదయానికి రవ్వ ఉప్మా సులభంగా

Rava Upma Recipe telugu | ఉదయానికి రవ్వ ఉప్మా సులభంగా

ఉదయం టిఫిన్ కోసం రుచికరమైన , ఆరోగ్యకరమైన రవ్వ ఉప్మా – సులభమైన రెసిపీ ఉదయం టిఫిన్  కోసం రుచికరమైన , ఆరోగ్యకరమైన ఏదైనా తినాలనుకుంటే, రవ్వ ఉప్మా ఒకటి. రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, ఇది రోజంతా మీ జీర్ణక్రియను సక్రమంగా,  శక్తివంతంగా ఉంచుతుంది . రవ్వ ఉప్మా తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.మీకు నచ్చిన కూరగాయలు,మసాలా దినుసులను వేయడం ద్వారా మీరు దీన్ని మరింత రుచికరంగా చేయవచ్చు. దీన్ని స్నాక్ లేదా…

Read More

Smartphone Display Repair: ఐదేళ్ల పాత స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కూడా కొత్తగా ఉంటుంది.. ఈ సెట్టింగ్‌లు చేయండి..

Smartphone Display Repair: నేటి డిజిటల్ యుగంలో మీరు టీవీ చూస్తున్నా, ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్నా లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నా, గొప్ప డిస్‌ప్లే నాణ్యత అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇంట్లో డిస్‌ప్లే నాణ్యతను మెరుగుపరచడానికి మీరు కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు, ఇది మీ స్క్రీన్‌పై రంగు, ప్రకాశం, షార్ప్‌నెస్ మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ని సర్దుబాటు చేయండి..స్క్రీన్ యొక్క బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ను సరైన స్థాయిలో సెట్ చేయడం ముఖ్యం. మితిమీరిన బ్రైట్‌నెస్ కళ్లను ప్రభావితం…

Read More
Palak Paneer Recipe in Telugu | సులభంగా వండండి

Palak Paneer Recipe in Telugu | సులభంగా వండండి

పండుగ సమయంలో  ప్రత్యేక పాలక్ పన్నీర్:  పాలక్ పనీర్ ఒక ప్రసిద్ధ శాఖాహార వంటకం,ఇది ఒక రుచికరమైన కూర.దీనిని పండుగల సమయంలో తరచుగా తింటారు.ముఖ్యంగా మాంసాహారం నిషిద్ధంగా భావించే పూజా సమయాలలో ఇది ఇష్టమైన ఆహారం. పాలకూర,  పనీర్  మిశ్రమంతో తయారు చేసిన  ఈ వంటకం రుచితో పాటు  ఆరోగ్యకరమైన పోషణను అందిస్తుంది.పండుగ సీజన్ లో  చపాతీ, నాన్ లేదా జీరా రైస్ తో ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది.  పనీర్ కు కావల్సిన పదార్థాలు:  తయారీ:…

Read More

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. త్వరలోనే రిక్రూట్‌మెంట్!

CISF: దేశంలోని విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, వీఐపీ తదితర ప్రాంగణాలను పరిరక్షించేందుకు సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌ను రూపొందించేందుకు ఆమోదం లభించింది. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు త్వరలో సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌ని రూపొందించడానికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందులో ఎక్కువ మంది మహిళలకు కమాండో శిక్షణ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా మహిళలు విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో , వీఐపీ భద్రతతో సహా ఎక్కడైనా తన సత్వర…

Read More

Long Range Cruise Missile: లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

Long Range Cruise Missile: రక్షణ రంగంలో భారత్ మంగళవారం మరో భారీ విజయాన్ని సాధించింది. దేశం సాధించిన ఈ విజయం వల్ల శత్రువులు భయపడడం ఖాయం. వాస్తవానికి, మంగళవారం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి (LRLACM) మొదటి ఫ్లైట్ పరీక్షను ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి నిర్వహించింది. ఈ పరీక్ష మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్‌తో జరిగింది. పరీక్ష సమయంలో,…

Read More

Abortion Pills: ట్రంప్ రాకతో అబార్షన్ మాత్రలకు భారీ గిరాకీ..

Abortion Pills: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన అనంతరం ఆ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంంది మహిళలు 4B ఉద్యమం పేరుతో పురుషుల వల్లే ట్రంప్ గెలిచాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం పేరుతో పిల్లలు, శృంగారం, డేటింగ్ కు పురుషులను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. తాజాగా అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే అబార్షన్ మాత్రల కోసం 10…

Read More

Weight Loss Diet: బరువు తగ్గడానికి స్త్రీ, పురుషులకు అల్పాహారం భిన్నంగా ఉండాలి.. ఓ అధ్యయనం ఏం చెప్పిందంటే?

Best Weight Loss Diet: ఊబకాయం సాధారణంగా తప్పుడు జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అనేక తీవ్రమైన ఆరోగ్య సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవడానికి చర్యలు తీసుకోవాలని భావిస్తారు. బరువు తగ్గడానికి ఆహారం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కానీ ప్రత్యేక విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికీ ప్రభావవంతంగా ఉండే బరువు తగ్గించే ఆహారం లేదు. బరువు తగ్గడానికి మీరు ఏమి తినాలి అనేది…

Read More

Kubera: ధనుష్, నాగార్జున ‘కుబేర’ ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్

Kubera: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో జాతీయ-అవార్డ్ పొందిన దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తోన్న ‘కుబేర’ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ సినిమా గురించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 15న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు…

Read More

NBK 109: నందమూరి బాలకృష్ణ ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ అప్పుడే?

NBK 109: గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ వరుసగా భారీ విజయాలతో దూసుకుపోతున్నాడు. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా దూసుకెళ్తున్న బాలకృష్ణ తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. కేవలం బాలయ్య చిత్రం ప్రకటనతోన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటిక విడుదలైన ప్రచార చిత్రాలు…

Read More

Pushpa 2 The Rule: నవంబరు 17న పుష్ప-2 ది రూల్‌ మాసివ్‌ గ్రాండ్‌ ట్రైలర్‌ లాంచ్‌.. ఎక్కడంటే?

Pushpa 2 The Rule: పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇక త్వరలోనే ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం పుష్ప-2 ది రూల్‌ ద్వారా అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబో మరో బిగ్గెస్ట్‌ సన్సేషన్‌ సృష్టించబోతున్నారు. డిసెంబరు 5 నుంచి బాక్సాఫీస్‌ కలెక్షన్ల సునామీ రాబోతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఇండియన్‌…

Read More

Rebel Star Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానానికి నేటికి 22 ఏళ్లు

Rebel Star Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా భారీ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లు అవుతోంది. 2022, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వరుస…

Read More

Producer Dil Raju: కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ లాంచ్

Producer Dil Raju: కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు…

Read More

Sahiba: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఆల్బమ్ ‘సాహిబా’ ప్రోమో విడుదల

Sahiba: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరియే పాటతో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జస్లీన్ రాయల్ విజయ్ తో ఈ ఆల్బమ్ చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో, స్టార్ హీరో…

Read More
Prabhas Marriage: పెళ్లి పై స్పందించిన రెబెల్ స్టార్

Prabhas Marriage: పెళ్లి పై స్పందించిన రెబెల్ స్టార్

ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమంలో ప్రభాస్ అతిథిగా పాల్గొని తనకు ఇష్టమైన పాటలపై స్ఫూర్తికరంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మూడో ఎపిసోడ్‌లో (Naa Uchvasam Kavanam) ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రంలోని ‘చలోరే చలోరే చల్‌’ పాటను ప్రస్తావిస్తూ, ఆ పాట తనకు ఎంత ఇష్టమో తెలియజేశారు. ప్రతి వేడుకలో ఈ పాట గురించి మాట్లాడటం తనకు అలవాటుగా మారిందని, ఈ పాట లిరిక్స్‌లో దాగిన అర్థం తనను…

Read More
AP Budget 2024: రైతులకు రూ.43,402 కోట్ల వ్యవసాయ బడ్జెట్

AP Budget 2024: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.. ముఖ్యాంశాలు ఇవే..

AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది, 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు.. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03…

Read More
AP Budget 2024: 2.94 లక్షల కోట్లతో ముఖ్య కేటాయింపులు

AP Budget Sessions 2024: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా..

AP Budget Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-2015 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. వివిధ కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా.. *2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. *రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల…

Read More
CM Revanth Reddy: రైతుల ఇబ్బందులపై ఎస్మా ఆదేశాలు

CM Revanth Reddy: రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా ప్రయోగించాలి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి…

Read More
Delhi Ganesh: A Tamil Cinema Icon's Legacy and Roles

Tamil Cinema Loses a Gem: Delhi Ganesh Passes Away at 80

తమిళ సినీ పరిశ్రమలో ఢిల్లీ గణేష్ యొక్క విశేష పాత్రలు తమిళ సినిమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటులలో ఒకరు ఢిల్లీ గణేష్. 80 ఏళ్ల వయస్సులో శనివారం రాత్రి కన్నుమూసిన ఈ సీనియర్ నటుడు, తన నటనతో అనేక తరాల ప్రేక్షకులను అలరించారు. అసాధారణమైన హాస్య చతురత, బలమైన డైలాగ్ డెలివరీ, సహజమైన వ్యక్తిత్వం తో ఆయన మధ్యతరగతి ప్రామాణికతను తెరపైకి తీసుకువచ్చారు. కమల్ హాసన్ తో అత్యున్నత పాత్రలు ఢిల్లీ గణేష్ చాలా…

Read More

IND vs SA: వరుణ్ స్పిన్ మాయాజాలం వృథా.. దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి

IND vs SA: తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఓడిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆదివారం రాత్రి మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయంతో పునరాగమనం చేసింది. వరుసగా 11 టీ-20 ఇంటర్నేషనల్స్ గెలిచిన తర్వాత భారత్‌కు ఇదే తొలి ఓటమి. సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది….

Read More

Matka Pre Release Event: ‘మట్కా’ 14న థియేటర్స్ లో దుమ్ము దులపబోతోంది: హీరో వరుణ్ తేజ్

Matka Pre Release Event: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన…

Read More

Vizag: కేజీహెచ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన.. విగతజీవిగా జన్మించిన శిశువులో 8 గంటల తర్వాత చలనం

Vizag: విశాఖలోని కేజీహెచ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కేజీహెచ్‌లో విగతజీవిగా జన్మించిన శిశువులో ఎనిమిది గంటల తర్వాత చలనం వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటలకి ఓ శిశువు చలనం లేకుండా జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించినా శిశువులో చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి సిబ్బంది రికార్డ్స్‌లో కూడా ఎంట్రీ చేసింది. శిశువు చనిపోయాడని తండ్రికి సిబ్బంది అప్పగించారు. తండ్రి శిశువును అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో శిశువులో కదలిక వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది…..

Read More

TGSRTC MD: కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు.. వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TGSRTC MD VC Sajjanar: ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు . ‘రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ’ సాంగ్‌ను ఆర్టీసీ బస్సులో కళ్లు లేని ఆ యువకుడు అద్భుతంగా ఆలపించాడు. ఆ వీడియోను ఎవరో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయగా…..

Read More

Pushpa2 Trailer Launch: నార్త్‌ ఆడియన్స్‌ ని టార్గెట్ చేస్తున్న పుష్పరాజ్.. ట్రైలర్ లంచ్ ఎక్కడో తెలుసా..?

Pushpa2 Trailer Launch: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప ది రూల్ ” ఇంతకు ముందు వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గ ఈ చిత్రం తెరకెక్కుతుంది. పుష్ప మూవీకి నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడ కూడా ఈ సీక్వెల్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా…

Read More

Pushpa 2 Special Song: పుష్పరాజ్ తో శ్రీలీల మాస్ డ్యాన్స్.. రివీల్ చేసిన చిత్ర యూనిట్!

Pushpa 2 Special Song: అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నచిత్రం “పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule)”. ఇంతకు ముందు వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొంబై ఐదు శతం షూటింగ్ కంప్లీట్ చేయగ ప్రస్తుతం ఐటమ్ సాంగ్ చిత్రి కరిస్తున్నారు. అయితే ఈ ఐటమ్ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారు అనే దానికి చిత్ర యూనిట్ తాజాగా అధికార ప్రకటన…

Read More

Gummadavelly: ఆనాటి స్మృతులు.. మా ఊరి పీర్ల పండుగ (సరిగస్తు గమ్మత్తు)

Gummadavelly: పీర్ల పండుగ.. కుల మతాలకు సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే పండుగ. అందరూ మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు.పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగకు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ తర్వాత పీర్ల పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం పద్నాలుగో శతాబ్దం క్రితమే జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహరం. దైవప్రవక్త మహమ్మదు మనమళ్లు హసన్, హుసేన్‌ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ…

Read More

Holidays 2025: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం..

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫిబ్రవరి 2025లో ఒక ముఖ్యమైన మినహాయింపు మినహా అన్ని ఆదివారాలు, రెండవ శనివారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ సెలవు దినాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారాలు, రెండవ శనివారం సెలవు ఉంటుంది. ఫిబ్రవరి రెండవ శనివారం పని దినంగా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది….

Read More

Lidar Technology: రైలు ప్రమాదాలను అరికట్టడంలో లైడార్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

Lidar Technology: రైల్వే ప్రమాదాల నివారణకు రైల్వేశాఖ ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఆపిల్ తన తాజా ఐఫోన్‌లో ఈ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీ పేరు లైడార్(LiDAR). ఈ లైట్ డిటెక్టింగ్ అండ్ రేంజింగ్ (LiDAR) టెక్నాలజీ తర్వాత, రైలు పట్టాలు తప్పకుండా నిరోధించవచ్చు. అలాగే ట్రాక్‌లో ఏదైనా లోపం ఉంటే లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రైలు పట్టాలను పాడుచేయడానికి ప్రయత్నిస్తే సమయానికి పట్టేస్తుంది. రైల్వే లైడార్ టెక్నాలజీ అంటే ఏమిటి?లైడార్ సాంకేతికత సహాయంతో, ట్రాక్‌లపై పగుళ్లు,…

Read More

Digilocker App: డిజీ లాకర్ యాప్ ట్రాఫిక్ చలాన్ నుంచి కాపాడుతుంది.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?

Digilocker App: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చలానా జారీ చేయడం సర్వసాధారణం. ఇంతకు ముందు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాలు వేసవారు. ఇప్పుడు మన ఫోన్ కు మెసేజ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ చలానా పడిందని తెలుస్తోంది. అలాగే, గతంతో పోలిస్తే చలాన్ మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. మన వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడంతో చాలాసార్లు చలానాను తప్పించుకోలేకపోతున్నాం. అయితే డిజిలాకర్ మొబైల్ యాప్ సహాయంతో మీరు ఈ సమస్యను నివారించవచ్చని మీకు తెలుసా? ట్రాఫిక్‌ను…

Read More

Wi-Fi Speed: వై-ఫై స్పీడ్ సూపర్ ఫాస్ట్ అవుతుంది.. ఈ ట్రిక్స్ అనుసరించండి..

Wi-Fi Speed: మనమందరం ఏదో ఒక సమయంలో వై-ఫై సంబంధిత సమస్యలను ఎదుర్కొని ఉంటాం. కొన్నిసార్లు మన ఫోన్ కూడా వైఫైకి కనెక్ట్ కూడా చేయలేం. ఇక అలా మందకొడి ఇంటర్నెట్ తో విసిగిపోయారా? వీడియో స్ట్రీమింగ్ లో బఫరింగ్ ఇబ్బంది పెడుతోందా? వై-ఫై స్లో కావడానికి చాలా కారణాలుంటాయి. అలాగ వైఫైని కాస్త స్పీడప్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వై-ఫైకి కనెక్ట్ కాకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి….

Read More
Harish Rao: కాంగ్రెస్ మొద్దు నిద్ర ముగించి కళ్లు తెరవాలి

Harish Rao: మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి..

Harish Rao: మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి,చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు,…

Read More