Home » Agriculture
Minister Ponguleti: రైతులకు గుడ్‌న్యూస్ - రూ.2 లక్షల రుణమాఫీ

Minister Ponguleti: రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన 27 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. మిగిలిన 13వేల కోట్ల రుణమాఫీని కూడా అర్హులైన రైతులకు అందజేస్తామని వెల్లడించారు. డిసెంబర్‌ చివరిలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు….

Read More
Telangana: ధాన్యం కొనుగోళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారుల నియామకం

Telangana: ధాన్యం కొనుగోళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారుల నియామకం

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారి గా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి,…

Read More

Groundnut Weeding: వేరుశనగలో కలుపు నివారణ ఎలా?

Groundnut Weeding: ఏ పంటలోనైనా కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుందన్న విషయం వ్యవసాయంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కలుపు నివారణ పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కలుపు నివారణ అధిక పెట్టుబడులు పెడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలుపు మందులు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పంట లాభసాటిగా ఉంటుంది. కలుపు…

Read More

Rice Harvesting: వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Rice Harvesting: సాగునీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు చాలా వరకు వరిపంటను అత్యధికంగా సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. పంట కోత సమయంలో చిన్న చిన్న మెళకువలు పాటిస్తే నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చు. వరికోతల సమయంలో ధాన్యంలో తేమ శాతం చూసుకోవడం, హార్వెస్టింగ్ లో విత్తనాలు కల్తీ కాకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలపై శ్రద్ధ పెడితేన నాణ్యమైన ధాన్యాన్ని మార్కట్లోకి తరలించలించగలుగుతారు. పంట కోతకొచ్చిన సమయంలో…

Read More

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే..

Crop Loan Waiver: రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. అర్హులు అయ్యి ఉండి ఇప్పవరకు రుణమాఫీ కానీ రైతులకు త్వరలోన రుణమాఫీ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురివద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయాలని…..

Read More

Chilli Cultivation: మిరప సాగు చేసే విధానం

Chilli Cultivation: మిరప పంటను రైతులు ఎర్రబంగారంగా పిలుస్తారు. మిరప పంట సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగుచేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మిరప పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును ప్రధానంగా పొలంలో నాటుకోవాలి. మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. మొక్కల మధ్య దూరం…

Read More

Groundnut Farming: వేరుశనగ సాగు చేసే విధానం

Groundnut Farming: వేరుశనగ ప్రపంచంలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వేరుశనగ ద్వారా నూనెతో మనం ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటాం. ఈ విత్తనం నూనె శాతం 44-50% ఉంటుందని అంచనా. పంటలో ఉపయోగకరమైన భాగం నేల కింద కాయలుగా పెరుగుతుంది. వేరుశెనగ ప్రధాన ఉపయోగాలు సబ్బు తయారీ, సౌందర్య సాధనాలు, కందెన పరిశ్రమలు మొదలైన వాటిలో కనిపిస్తాయి. వేరుశెనగ కేక్‌ను కృత్రిమ ఫైబర్ తయారీకి ఉపయోగిస్తారు. వేరుశెనగ పంటల యొక్క ఆకుపచ్చ లేదా…

Read More

Paddy Cultivation: వరిసాగు చేసే విధానం

Paddy Cultivation: ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది తమ ప్రధాన ఆహారంగా బియ్యాన్ని వినియోగిస్తున్నారు. వివిధ రకాల వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలలో పెరిగినప్పటికీ, ఆగ్నేయాసియాలో బియ్యం సాధారణంగా ఉపయోగించే ఆహారం. ఈ రోజుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తూ వరిని పండించడం వల్ల పర్యావరణ సమతుల్యత లోపిస్తుందే. అలా రసాయనాలను ఎక్కువగా వాడడం వల్ల సాగు పెట్టుబడి ఖర్చు ప్రతి ఏడాది పెరిగిపోతోంది. మీ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వరి పంటలను ఎలా…

Read More
Minister Uttam Kumar Reddy announces ₹500 bonus for Telangana farmers

Telangana Farmers Receive ₹500 Bonus: Minister Uttam Kumar Reddy’s Announcement

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇది విప్లవాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి ఎన్. ఖరీఫ్ నుంచి సన్నానికి రూ.500 బోనస్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచి రూ.500 బోనస్ చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.వానాకాలం…

Read More
ఉల్లి సాగు విధానం - పద్ధతులు, ఉల్లి పంట రక్షణ

Onion Farming Method: Tips for Cultivating Onions in India-Telangana|ఉల్లి సాగు విధానం – పద్ధతులు, ఉల్లి పంట రక్షణ

ఉల్లి సాగు విధానం (ఉల్లిపాయల సాగు) స్థిరమైన ధర లేని పంట ఏదైనా ఉంటే దానిని ఉల్లి పంట అంటారు. ఒక దశలో ధర ఆకాశాన్ని అంటుతుంది. పంట రైతుల చేతికి వచ్చే సమయానికి మళ్లీ ధరలు పడిపోతున్నాయి. కనిష్ట మరియు గరిష్ట ధరల మధ్య వ్యత్యాసం కూడా చాలా విస్తృతమైనది. మొక్కలు పెంచే పద్ధతి మొక్కలు పెంచేందుకు ఎంపిక చేసిన భూమిని నేలకు 6 అంగుళాల ఎత్తులో బెడ్ ల రూపంలో వేయాలి, బెడ్డుకి, బెడ్డుకి…

Read More