magic news

Digilocker App: డిజీ లాకర్ యాప్ ట్రాఫిక్ చలాన్ నుంచి కాపాడుతుంది.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?

Digilocker App: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చలానా జారీ చేయడం సర్వసాధారణం. ఇంతకు ముందు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాలు వేసవారు. ఇప్పుడు మన ఫోన్ కు మెసేజ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ చలానా పడిందని తెలుస్తోంది. అలాగే, గతంతో పోలిస్తే చలాన్ మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. మన వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడంతో చాలాసార్లు చలానాను తప్పించుకోలేకపోతున్నాం. అయితే డిజిలాకర్ మొబైల్ యాప్ సహాయంతో మీరు ఈ సమస్యను నివారించవచ్చని మీకు తెలుసా? ట్రాఫిక్‌ను…

Read More

Wi-Fi Speed: వై-ఫై స్పీడ్ సూపర్ ఫాస్ట్ అవుతుంది.. ఈ ట్రిక్స్ అనుసరించండి..

Wi-Fi Speed: మనమందరం ఏదో ఒక సమయంలో వై-ఫై సంబంధిత సమస్యలను ఎదుర్కొని ఉంటాం. కొన్నిసార్లు మన ఫోన్ కూడా వైఫైకి కనెక్ట్ కూడా చేయలేం. ఇక అలా మందకొడి ఇంటర్నెట్ తో విసిగిపోయారా? వీడియో స్ట్రీమింగ్ లో బఫరింగ్ ఇబ్బంది పెడుతోందా? వై-ఫై స్లో కావడానికి చాలా కారణాలుంటాయి. అలాగ వైఫైని కాస్త స్పీడప్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వై-ఫైకి కనెక్ట్ కాకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి….

Read More
Harish Rao: కాంగ్రెస్ మొద్దు నిద్ర ముగించి కళ్లు తెరవాలి

Harish Rao: మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి..

Harish Rao: మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి,చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు,…

Read More
Anushka Shetty Responds: విడాకులైన దర్శకుడితో పెళ్లి వార్తలపై అనుష్క

Anushka Shetty Responds: విడాకులైన దర్శకుడితో అనుష్క పెళ్లి.. ఈ వార్తలపై స్పందించిన స్వీటి

anushka shetty relationships: ప్రముఖ నటి అనుష్క శెట్టి విడాకులైన దర్శకుడితో ఎఫైర్ నడుపుతోందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ పుకార్లు అంటూ అనుష్క తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎవరైనా ఇలాంటి వార్తలు రాస్తారా, అది కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో అనుష్క తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘ తనపై ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే…

Read More
Minister Ponguleti: రైతులకు గుడ్‌న్యూస్ - రూ.2 లక్షల రుణమాఫీ

Minister Ponguleti: రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన 27 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. మిగిలిన 13వేల కోట్ల రుణమాఫీని కూడా అర్హులైన రైతులకు అందజేస్తామని వెల్లడించారు. డిసెంబర్‌ చివరిలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు….

Read More
USA 4B Movement: ట్రంప్ గెలుపుకు వ్యతిరేకంగా పురుషులతో 'నో'

USA 4B Movement: ట్రంప్ గెలుపుకు వ్యతిరేకంగా పురుషులతో ‘నో’

USA 4B movement: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఆ దేశంలో మహిళల ఆగ్రహానికి కారణమైంది. యూఎస్‌లో ట్రంప్ విజయం సాధించడం ఆ దేశంలోని లక్షలాది మహిళలకు నచ్చడం లేదు. డెమోక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ ట్రంప్ విజయంతో అమెరికాలో మహిళల కలలు చెరిగిపోయాయి. అబార్షన్‌లు, ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రంప్ విజయానికి పురుషులు ఓట్లు వేయడమే కారణమని అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం…

Read More
CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..

CM Revanth Reddy: మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలో ప్రెస్‌మీట్‌ సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని విమర్శించారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు…

Read More

Pawan Kalyan: పోలీసుల తరఫున వారికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ క్షమాపణలు.. ఎందుకు చెప్పారంటే?

Pawan Kalyan: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి…

Read More
Bandi Sanjay

Bandi Sanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే.. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?

Bandi Sanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్‌లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను…

Read More
KCR: వచ్చే ఎన్నికల్లో 100% అధికారంలోకి వస్తాం

KCR: వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి , సినీ ఆర్టిస్ట్ రవితేజలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని…

Read More
Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ - హెల్తీ & టేస్టీ

Mutton Bone Soup telugu: మటన్ బోన్ సూప్ – హెల్తీ & టేస్టీ

recipes for mutton Bone soup:మటన్ బోన్ సూప్ చాలా టేస్టీగా, హెల్తీగా ! recipes for mutton Bone soup: వారానికి ఒక్కసారైనా మటన్ బోన్ సూప్ తాగడం వల్ల క్యాల్షియం లోపాన్ని నివారించవచ్చు.మటన్ బోన్ సూప్ ను ఎలా రుచికరంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కొందరు మటన్ బొక్కల్ అంటారు, మరికొందరు మటన్ పాయా అంటారు. నిజానికి మటన్ బోన్ సూప్ లో మటన్ బొక్కల్ కలుపుకోవచ్చు. మటన్ పాయలో కాళ్లను మాత్రమే వాడతారు….

Read More
Game Changer Teaser: 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల.. చూశారా?

Game Changer Teaser telugu: ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదల.. చూశారా?

Game Changer Teaser: రామ్ చరణ్ రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్ దీని కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని పాట ఇప్పటికే సంచలనం సృష్టించగా, ఇప్పుడు సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా…

Read More
KTR anger: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి

KTR anger: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి

KTR: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే అంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి…

Read More

Komireddy Jyothi: మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి మృతి..

Komireddy Jyothi: మెట్ పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు సతీమణి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో ఈ రోజు బెంగళూరు హాస్పిటల్ లో మృతి చెందారు. కొమిరెడ్డి జ్యోతి మృతి పట్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణ వార్త తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన…

Read More

Nominated Posts: నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

Nominated Posts: ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. సర్కారు విడుదల చేసిన లిస్ట్ ఇదే..

Read More

Manikonda: మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

Manikonda: హైదరాబాద్ లోని మణికొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలని కస్తూరి నరేందర్ ఆకాంక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని…

Read More

Kethineni Digitals: “కేతినేని డిజిటల్స్”ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kethineni Digitals: డిజిటల్ రంగంలో సరికొత్త ఒరవడి ప్రారంభమైంది. మినీ థియేటర్(11.2), ఎల్ఈడి స్క్రీన్స్, ఎల్ఈడి స్టాండీస్, మినీ కాన్ఫరెన్స్ హాల్ ,వంటి ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ కేతినేని స్టూడియోస్ నేడు ప్రారంభమైంది. అమీర్ పేట లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఎదురుగా కేతినేని డిజిటల్స్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ, డైరెక్టర్ yvs చౌదరి, కె.లక్ష్మణ్,కేతినేని డిజిటల్…

Read More

Bunny Vasu: కిరణ్‌ అబ్బవరం సినిమాను వదల్లేదు.. అందుకే ఈ రోజు గెలిచాడు..

Bunny Vasu: కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘క’. తన్వీరామ్‌, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాస్ ‘క’ టీమ్‌ను అభినందించారు. ఆయన…

Read More

Appudo Ippudo Eppudo Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా రివ్యూ

Appudo Ippudo Eppudo Reviewసినిమా పేరు: అప్పుడో ఇప్పుడో ఎప్పుడోవిడుదల తేదీ : నవంబర్ 08, 2024సినిమా రేటింగ్ : 2.25/5నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, సత్య, రుక్మిణి వసంత్, అజయ్ తదితరులుదర్శకుడు: సుధీర్ వర్మనిర్మాతలు : నరసింహా చారి చెన్నోజు, నరసబాబు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్సంగీత దర్శకుడు: కార్తీక్సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ఎడిటర్: నవీన్ నూలిఅప్పుడో ఇప్పుడో ఎప్పుడో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న నిఖిల్ కొత్త చిత్రం. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ…

Read More

Rebel Star Prabhas: హోంబలే ఫిల్మ్స్ గుడ్ న్యూస్.. రెబెల్ స్టార్ ప్రభాస్ తో మూడు ప్రాజెక్టులు

Rebel Star Prabhas: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రభాస్ తో మూడు సినిమాలు చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని వెల్లడించింది. మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. సలార్-2తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుందని.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలని తెలిపింది. ‘ది హోంబలే కాలింగ్ ప్రభాస్’ అని వెల్లడించింది. 2026,…

Read More

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

CM Revanth Reddy Birthday:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్ ) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని బ‌ర్త్‌డే విషెస్‌పై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి…..

Read More
Game Changer Teaser: 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల.. చూశారా?

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి కొత్త పోస్టర్ విడుదల.. కియారా లుక్స్ అదుర్స్

Game Changer: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంపై అభిమానులకు ఎన్నో ఆశలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నారు. దీపావళి సందర్భంగా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన…

Read More

Non Stick Pans Cause Cancer: నాన్ స్టిక్ ప్యాన్‌లు క్యాన్సర్‌ను కలిగిస్తాయా?.. సైంటిస్టుల అభిప్రాయం తెలుసుకోండి..

Non Stick Pans Cause Cancer: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నాన్ స్టిక్ పాన్‌లు వాడుతున్నారు. వీటికి తక్కువ నూనె అవసరం, శుభ్రపరచడం కూడా సులభం కనుక ఇది వంటని సులభతరం చేస్తుంది. అయితే, ఈ పాన్‌లు ఆహారాన్ని అంటుకోకుండా నిరోధిస్తాయనే విషయాన్ని మాత్రం కాదనలేము. అటువంటి పరిస్థితిలో, దాని ప్రజాదరణ ప్రజలలో వేగంగా పెరుగుతోంది. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు మీరు వాడుతున్న నాన్ స్టిక్ పాత్రలే మిమ్మల్ని తీవ్రమైన వ్యాధుల బారిన పడేస్తాయని మీకు…

Read More

Threats: లారెన్స్ పేరుతో సల్మాన్, షారుఖ్, పప్పు యాదవ్‌లను ఎవరు బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు?

Threats: సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, పప్పు యాదవ్… గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ సెలబ్రిటీలను బెదిరించే వారి డిమాండ్లు, కారణాలు భిన్నంగా ఉన్నాయి. జింకల కేసులో సల్మాన్‌ను క్షమాపణలు చెప్పమని ఎవరో అడుగుతుండగా, ఆయనను ఎవరో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ నిందితులు, వారి డిమాండ్ల గురించి తెలుసుకోండి. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశం…

Read More

Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి 100 రోజుల ఎజెండా గురించి తెలుసుకోండి..

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు. జనవరి నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఎన్నికల ర్యాలీల్లో 100 రోజుల ప్రణాళికను పంచుకున్నారు. ట్రంప్ తన రెండవ టర్మ్ మొదటి 100 రోజుల్లో తన దూకుడు విధానాలను అమలు చేయనున్నారు. జో బైడెన్ పరిపాలన యొక్క అనేక నిర్ణయాలను వారు తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం విషయంలో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ట్రంప్ ప్రణాళికలో…

Read More

High Blood Sugar Level: రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగాయా.. ఈ సులభమైన చిట్కాలతో క్షణాల్లో ఉపశమనం

High Blood Sugar Level: మధుమేహం.. నేడు లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్య. క్రమరహిత దినచర్య, అసమతుల్య ఆహారం, వ్యాయామం లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాలు, గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే వ్యాధి. మీరు మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే, రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సులభమైన, హోమ్ రెమెడీ చిట్కాల గురించి తెలుసుకుందాం. వాస్తవానికి, మీరు…

Read More

Shami Plant Benefits: జమ్మీ మొక్క 15 వ్యాధులకు దివ్యౌషధం.. దీని శక్తి రామాయణంలో కూడా ప్రస్తావించారని తెలుసా?

Shami Plant Benefits: మీ చుట్టూ చాలా చెట్లు, మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఇవి చిన్న నుండి పెద్ద వరకు అనేక రకాల వ్యాధులతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఒక మొక్క జమ్మీ. ఈ జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. ఇది కోన్ ఆకారపు ముళ్ళతో సతత హరిత వృక్షం. భారతదేశంలోని పొడి ప్రాంతాలలో కనిపిస్తుంది. ccari.icar.gov నివేదికల ప్రకారం (రిఫరెన్స్).. జమ్మి చెట్టుకు వివిధ ఔషధ ఉపయోగాలు ఉన్నాయి….

Read More
Bjp Kishan Reddy మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..

Bjp Kishan Reddy:మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే..

BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్‌ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్‌కు…

Read More

Anushka Shetty : అనుష్క శెట్టి బర్త్ డే.. పాన్ ఇండియా మూవీ ‘ఘాటి’ ఫస్ట్ లుక్ రివీల్

Anushka Shetty ‘GHAATI’ Movie: అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. అనుష్క నుండి వస్తున్న ఈ కొత్త సినిమా ఆమెకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. క్వీన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘ఘాటి’ అనే ఉత్తేజకరమైన కొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి జతకట్టింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి…

Read More

Sakshi Pant: రిషబ్ పంత్ సోదరిని చూశారా.. హీరోయిన్ కంటే తక్కువేమీ కాదు..

Sakshi Pant: భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలంతో వార్తల్లో నిలుస్తున్నాడు. పంత్ సోదరిని మీరు ఎప్పుడైనా చూశారా. రిషబ్ సోదరి సాక్షి పంత్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె రిషబ్ పంత్ కంటే 2 సంవత్సరాలు పెద్దది. స్టైల్ పరంగా ఎవరికీ తక్కువ కాదు. తన స్టైల్‌తో బాలీవుడ్ హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తుంది. ఇప్పుడు ఆమె దేశీ లుక్‌ని తీసుకున్నా లేదా…

Read More