Home » AP Budget Sessions 2024: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా..

AP Budget Sessions 2024: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా..

AP Budget 2024: 2.94 లక్షల కోట్లతో ముఖ్య కేటాయింపులు

AP Budget Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-2015 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. వివిధ కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

*2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్..

*రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..

*ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు

*రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..

*వైద్య, ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లు

*పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు

*జలవనరులు రూ.16,705 కోట్లు..

*ఉన్నత విద్య రూ.2326 కోట్లు..

*పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..

*పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..

*ఇంధన రంగం రూ.8,207 కోట్లు..

*పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..

*బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..

*మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..

*ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..

*అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..

*గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..

*నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

*దీపం పథకానికి రూ.895 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *